IPL 2019 : Warner Comes Up With A Special Message For Sunrisers Hyderabad Fans | Oneindia Telugu

2019-03-12 328

Warner had a special message for the franchise's fans, a video of which was shared on the official Twitter page of the 2016 IPL champion. he said, "Hi everyone, this is David Warner, I've a special message for all the Orange Army fans thank you for showing us all the love and support for all these years. Now its our time to give back to our loyal fans."
#ipl2019
#davidwarner
#sunrisershyderabad
#ipl
#rajasthanroyals
#steavesmith
#australia
#huyderabadfans
#bcci
#icc
#india

బాల్ టాంపరింగ్ ఘటనకు పాల్పడిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం మార్చి 28తో ముగియనుంది. దీంతో డేవిడ్ వార్నర్‌ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఆసీస్ తరుపున వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకోవాలంటే డేవిడ్ వార్నర్‌కు ఐపీఎల్ ఎంతో కీలకం కానుంది.ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకుంటాడు. దీంతో ఐపీఎల్ 2019 సీజన్ బరిలో దిగేందుకు డేవిడ్ వార్నర్ ఎంతో ఆతృతగా ఉన్నాడు. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్‌కు సంబంధించిన ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది.